విశాఖ మహిళా బైక్ రైడర్లు: 20 మంది.. ఒక్కొక్కరిది ఒక్కో కథ.. అందరి ప్రయాణం, గమ్యం ఒక్కటే

వీడియో క్యాప్షన్, విశాఖ మహిళా బైక్ రైడర్లు: 20 మంది.. ఒక్కొక్కరిది ఒక్కో కథ.. అందరి ప్రయాణం, గమ్యం ఒక్కటే
ప్రచురణ

ఒక అమ్మాయి బుల్లెట్ మీద దూసుకెళ్తుంటేనే, చాలామంది ఆశ్చర్యంగా చూస్తారు. అలాంటిది 20 మంది మహిళలు 20 మోటార్ సైకిళ్లపై ఒకేసారి వెళ్తుంటే ఎలా ఉంటుంది? విశాఖలో అలా వెళ్లే ఒక మహిళల గ్రూప్ ఉంది.

ఈ గ్రూపులో లాయర్, టీచర్, డాక్టర్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ ఇలా వివిధ రంగాలకు చెందినవారితోపాటూ, ఒక క్యాన్సర్ పేషెంట్, ఐఏఎస్ కావాలనుకునే ఒక యువతి కూడా ఉన్నారు. వీరంతా మోటార్ బైక్‌లపై ఇండియా టూర్‌కు సిద్ధమవుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)