హైదరాబాద్‌లో క్లాక్ టవర్స్ ఎన్ని ఉన్నాయి... వాటి చరిత్ర ఏంటి?

ప్రచురణ

హైదరాబాద్‌లో చాలా చోట్ల మనకు క్లాక్ టవర్లు కనిపిస్తాయి. ఒక్కో క్లాక్ టవర్‌ది ఒక్కో చరిత్ర.

వాటిని అందంగా తన కెమేరాలో బంధించారు ఫోటోగ్రాఫర్ వీరేశ్ బాబు. రాయల్ ఫోటోగ్రాఫిక్ సొసైటీ గౌరవం అందుకున్న ఈ ఫోటోగ్రాఫర్ ఈ క్లాక్ టవర్లను ప్రభుత్వం బాగు చేయాలని కోరుతున్నారు.

చారిత్రక ప్రాధాన్యం ఉన్న ఈ గడియారాలను గౌరవించుకోవాలని అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)