ఆంధ్రప్రదేశ్‌లో పౌరసరఫరాల వాహనాలు ప్రారంభం

వీడియో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్‌లో పౌరసరఫరాల వాహనాలు ప్రారంభం
ప్రచురణ

ఆంధ్రప్రదేశ్‌లో చౌకధరల డిపోల ద్వారా సరకులు నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు పంపిణీ చేయడానికి వాహనాలను ప్రారంభించారు.

ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి విజయవాడలోని బెంజ్‌ సర్కిల్‌లో జెండా ఊపి ఈ వాహనాలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా రేషన్‌ సరకులు తీసుకోవడానికి వాడే రీ యూజబుల్‌ సంచులను కూడా ముఖ్యమంత్రి పరిశీలించారు.

వి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)