జో బైడెన్ అమెరికా 46వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం

ప్రచురణ

అమెరికా నూతన అధ్యక్షుడిగా జోసెఫ్ ఆర్. బైడెన్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. యూఎస్ కేపిటల్ భవనంలో ఆ దేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ ఆయనతో ప్రమాణం చేయించారు.

అమెరికా ఎన్నో సవాళ్లను తట్టుకుని నిలిచిందని.. ఇకపైనా సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంటుందన్నారు బైడెన్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)