ప్రిన్సెస్ ఫ్రం ది స్లమ్: హీరోయిన్లు కూడా ఈ అమ్మాయిని ఫాలో అవుతున్నారు

ప్రచురణ

మలీశా కుటుంబం గుజరాత్ నుంచి ముంబయికి వలస వచ్చింది. ముంబయి సముద్రపు ఒడ్డున ఉన్న ఒక మురికివాడలో నివాసం ఉంటోంది. ద స్ట్రీట్ అనే హాలీవుడ్ చిత్రంలో నటించిన రాబర్ట్ హోఫ్‌మన్ గత ఏడాది భారత్‌లో పర్యటించినప్పుడు అనుకోకుండా మలీశాను కలిశారు. మలీశా ముఖం ఆయనకు ఎంతో చూడచక్కగా అనిపించింది. ‘ప్రిన్సెస్ ప్రమ్ ద స్లమ్’ అన్న బిరుదు ఆమెకు ఇచ్చి, ఆమెతో ఓ ఇన్‌స్ట్రాగ్రామ్ ఖాతా తెరిపించారు. ఆ తర్వాత..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)