బర్డ్‌ఫ్లూ మనుషులకు సోకితే ప్రమాదమా... రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ప్రచురణ
కరోనాతో సతమతమవుతున్న ప్రపంచానికి కొత్త సంవత్సరంలో బర్డ్ ఫ్లూ భయం పట్టుకుంది. ఇప్పటికే దేశంలో చాలా రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది.
లక్షలాది పక్షుల ప్రాణాలు తీస్తున్న బర్డ్ ఫ్లూ వైరస్ మనుషులకు సోకితే ప్రమాదమా? ఈ వైరస్ సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అన్న అంశాలపై డాక్టర్ ప్రతిభా లక్ష్మితో బీబీసీ ఇంటర్వ్యూ...
ఇవి కూడా చదవండి:
- ప్రపంచవ్యాప్తంగా షేర్ మార్కెట్లలో ఇంత జోష్ ఎందుకుంది?
- భారత్‌లో తయారవుతున్న ఈ పెన్నులకు ప్రపంచవ్యాప్తంగా గిరాకీ... ఎందుకంటే...
- డోనల్డ్ ట్రంప్‌ను అధ్యక్ష పదవిలోంచి తీసేయొచ్చా... 25వ రాజ్యాంగ సవరణ ఏం చెబుతోంది?
- వందల ఏళ్ల పాటు ఆఫ్రికాలో 'కనిపించిన' ఆ పర్వతాలు ఎలా మాయమయ్యాయి?
- దారా షికోహ్: ఈ మొఘల్ యువరాజు సమాధి కోసం మోదీ ప్రభుత్వం ఎందుకు వెతుకుతోంది
- "నన్నెందుకు వదిలేశావు? పురుగుల మందు తాగి చనిపోతున్నా"
- విదేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేసే భారత్ 'ఆకాశ్' క్షిపణిని ఎలా విక్రయించబోతోంది?
- మైనారిటీలకు రక్షణ కల్పించడంలో పాకిస్తాన్ విఫలం అవుతోందా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)