ఇన్‌స్టాగ్రామ్ సాయంతో రైతు ఉద్యమకారులకు నిత్యావసరాలు

ప్రచురణ

దిల్లీ సరిహద్దుల్లో రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న రైతులకు అండగా నిలబడ్డారు ఈ యువత. ఇన్‌స్టాగ్రామ్ సాయంతో ఒక్కటైన వాళ్లంతా రైతులకు అవసరమైన నిత్యావసరాలను సేకరిస్తూ వారికి అందచేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)