సంక్రాంతి హరిదాసులు మీ ఊళ్లో కనిపిస్తున్నారా... వారి కీర్తనలు వినిపిస్తున్నాయా?

ప్రచురణ

సంక్రాంతి పండుగ రోజు మీ ఇంటికి హరిదాసు వచ్చారా? సంప్రదాయబద్ధమైన కీర్తనలు వినిపించారా?

విలక్షణ వేషధారణతో, భుజం మీద వీణ, తల మీద భిక్షాపాత్రతో ఇంటింటికీ వచ్చి పలకరించే సంప్రదాయం ఇదిగో ఇలా ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)