కరోనా టీకా పంపిణీ కోసం తయారు చేసిన సరికొత్త ఫ్రిజ్

వీడియో క్యాప్షన్, కరోనా టీకా పంపిణీ కోసం తయారు చేసిన సరికొత్త ఫ్రిజ్
ప్రచురణ

కరోనా టీకా పంపిణీ కోసం భారత్‌లో తయారైన సరికొత్త ఫ్రిజ్ ఇది. దేశంలోని మారుమూల గ్రామాలకు వ్యాక్సీన్‌ను సురక్షితంగా తీసుకెళ్లేందుకు ఇవి ఉపయోగపడతాయని నిపుణులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)