ఎముకలు కొరికే చలిలో ఈ రైతులంతా ఎలా పోరాడగలుగుతున్నారు?

ప్రచురణ

కేంద్రం రూపొందించిన వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకోవాలంటూ దిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళనలు చేస్తున్నారు. ఎముకలు కొరికే చలిలో ఆ రైతులు ఎలా ఆందోళన చేస్తున్నారు. ఆ పోరాటంలో వాళ్ల దినచర్య ఎలా ఉంది? ఈ ఆందోళనల్లో పాల్గొంటున్న మహిళలు, విద్యార్థులు, మాజీ సైనికులు ఏమంటున్నారు? బీబీసీ ప్రతినిధి రూపా ఝా అందిస్తున్న ప్రత్యేక కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)