హిందూ దేవాలయంలో తొలి బ్రాహ్మణేతర పూజారి ఏమంటున్నారంటే...

వీడియో క్యాప్షన్, హిందూ దేవాలయంలో తొలి బ్రాహ్మణేతర పూజారి ఏమంటున్నారంటే...
ప్రచురణ

భారతదేశంలో శతాబ్దాలుగా బ్రాహ్మణులను మాత్రమే హిందూ ఆలయాల్లో పూజారులుగా అనుమతించారు. కానీ ఆ సంప్రదాయాన్ని ప్రభుత్వం రద్దు చేయడంతో పూజారి అయిన తొలి బ్రాహ్మణేతర, వెనుకబడిన వర్గానికి చెందిన వ్యక్తి గా మారిచామి నిలిచారు.

అయితే, ఆయనలా పూజారులు అవ్వాలని కలలుకన్న వందలాది మంది భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని మారిచామి చెబుతున్నారు.

ఏ కులం వారైనా పూజారులు అవ్వొచ్చన్న ప్రభుత్వం, నియామకాల్లో మాత్రం వెనుకబడిన వర్గాల వారిపట్ల వివక్ష చూపుతోందని అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)