You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
హైదరాబాద్ పాతబస్తీలో పెరుగుతున్న బాల్య వివాహాలు
ప్రచురణ
లాక్డౌన్ సమయంలో హైదరాబాద్ పాతబస్తీ లోని 19 వాడల్లో 250 బాల్య వివాహాలు జరిగాయని షాహీన్ స్వచ్ఛంద సంస్థ చెప్పింది.
వారు నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయాలు బయట పడ్డాయని షాహీన్ సంస్థ నిర్వాహకురాలు జమీలా నిషంత్ బీబీసీకి తెలిపారు.
అయితే వివాహ వయస్సు గురించి అవగాహన ఉన్న ఆడపిల్లలు ఇంట్లో వారితో పోరాడి తమ వివాహాలను అడ్డుకున్నారని కూడా తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: ఈ గవర్నమెంటు స్కూల్లో సీట్లు లేవు
- బెంగాల్‌తో తెలుగువారికి ఉన్న అనుబంధం ఏంటో తెలుసా?
- ‘మా ఇంట్లో అమిత్ షా భోంచేశారు, కానీ నాతో మాట్లాడలేదు’
- అనిల్‌కపూర్ : పెద్ద హీరోలు వద్దన్న పాత్రలు చేయడానికి ఏ మాత్రం సిగ్గుపడని హీరో
- ఒక ఉల్కను అమ్మేసి, రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అవుదామనుకున్నాడు. కానీ...
- కరోనావైరస్: బాబా రామ్‌దేవ్ ‘కరోనిల్’ కోవిడ్ నుంచి రక్షిస్తుందా? - బీబీసీ పరిశోధన
- "పార్లమెంటుకు పట్టని అన్నదాతల వ్యథలు· "జీరో బడ్జెట్ వ్యవసాయం అంటే ఏమిటి? కేంద్ర ఆర్ధికమంత్రి ఏపీని ఎందుకు ప్రస్తావించారు...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)