విజయవాడలో సీతాదేవి విగ్రహం ధ్వంసం

ప్రచురణ

విజయనగరం జిల్లా రామతీర్థం ఆలయంలో రాముడి విగ్రహం శిరచ్ఛేదం వివాదం నడుస్తుండగానే, విజయవాడ బస్ స్టేషన్ వద్ద సీతారామ మందిరంలో సీతాదేవి విగ్రహం ధ్వంసమైంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)