ఈ 'బ్రిటిష్ దొర'కు ఇంట్లో పూజలు చేస్తారు.. పూర్వికులతో పాటు పిండ ప్రదానమూ చేస్తారు

వీడియో క్యాప్షన్, ఈ 'బ్రిటిష్ దొర'కు ఇంట్లో పూజలు చేస్తారు.. పూర్వికులతో పాటు పిండ ప్రదానమూ చేస్తారు
ప్రచురణ

కరవు కాటకాలతో అల్లాడిపోతున్న గోదావరి జిల్లాలను, సస్యశ్యామలం చేసిన 'బ్రిటిష్ దొర' సర్ ఆర్థర్ కాటన్ అంటే ఉభయగోదావరి జిల్లాల వాసులకు దేవుడితో సమానం. ఆయనకు పూజలు చేస్తారు. పుష్కర సమయంలో పితృదేవతలతో పాటు పిండ ప్రదానమూ చేస్తారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)