Farmers Protest: డ్రమ్ములకొద్దీ పాలు దానం చేస్తున్న రైతులు

ప్రచురణ

తీవ్రమైన చలిని కూడా లెక్కచేయకుండా దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న పంజాబ్ రైతులకు హరియా రైతులు అండగా నిలుస్తున్నారు. వారికి వందల లీటర్ల పాలు, ఆహార పదార్థాలు పంపిణీ చేస్తున్నారు. "రైతుకు రైతు సాయం చేసుకోకుంటే ఇంకెవరు పట్టించుకుంటారు?" అని వారంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)