విశాఖపట్నం మరో ఏలూరు కానుందా? మేఘాద్రిగెడ్డ రిజర్వాయర్ ఎందుకిలా తయారయ్యింది?

ప్రచురణ

మేఘాద్రిగెడ్డ రిజర్వాయర్లో పెరుగుతున్న నీటి కాలుష్యం విశాఖవాసులను ఆందోళన కలిగిస్తోంది. క్వాలిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా చేసిన అధ్యయనం ప్రకారం నీటి కాలుష్య సమస్య తీవ్రంగా ఉన్న నగరాల్లో విశాఖ కూడా ఒకటి. పెరుగుతున్న నీటి కాలుష్యాన్ని నివారించకపోతే ఏలూరులో ఇటీవల ఆరోగ్య సమస్యలు తలెత్తినట్లుగా విశాఖలోనూ జరగొచ్చన్న ఆందోళన కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)