చలి గుప్పిట కశ్మీర్ లోయ

వీడియో క్యాప్షన్, చలి గుప్పిట కశ్మీర్ లోయ
ప్రచురణ

కశ్మీర్‌ లోయ చలి గుప్పిట్లో చిక్కుకుపోయింది.

ఇక్కడ చలి తీవ్రత ఎంతగా ‌‍ఉందంటే..సరస్సులు, జలపాతాలు గడ్డకట్టాయి.

రాత్రిపూట ఉష్ణోగ్రత మైనస్ 12 డిగ్రీలకు పడిపోతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)