You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Dairy Farming: సొంతూళ్లో పాడిపరిశ్రమ నిర్వహిస్తున్న యువతి
ప్రచురణ
ఈ యువతి పేరు శ్రద్ధ ఢవణ్. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా నిఘోజ్ గ్రామంలో ఈమె ఓ పాడి పరిశ్రమను నడుపుతున్నారు. 70కిపైగా గేదెలను ఇందులో పోషిస్తున్నారు.
శ్రద్ధ తండ్రి వికలాంగుడు. ఆమె తోబుట్టువులు అందరూ ఆమె కన్నా చిన్నవారే. దీంతో పాడి పరిశ్రమను చూసుకోవాల్సిన బాధ్యత ప్రధానంగా శ్రద్ధే మోస్తున్నారు. 17-18 ఏళ్ల వయసు నుంచే ఆమె ఈ పని చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: అన్ని దేశాలకూ వ్యాక్సీన్ దొరకదా.. ఎవరికి లభ్యమవుతుంది.. ఎవరికి అవకాశం లేదు?
- కోవిడ్ వ్యాక్సీన్ తీసుకున్న తర్వాత కూడా మాస్క్ ధరించాల్సిందేనా? సామాజిక దూరమూ పాటించాలా?
- కోవిడ్ వ్యాక్సీన్: ఇప్పుడిక ఫార్మా కంపెనీలకు లాభాల పంట పండుతుందా?
- అర్బన్ ఎకో ఫార్మింగ్: విశాఖలో వీకెండ్స్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎలా వ్యవసాయం చేస్తున్నారు?
- కరోనావైరస్: హంతక మహమ్మారిపై శాస్త్రవేత్తల వేటలో వెలుగు చూసిన నిజాలేమిటి?
- ఆడపిల్లలు వయసు రాకముందే రజస్వల కావడానికి కారణాలేమిటి? సమస్యలేమిటి? పరిష్కారాలేమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)