పెళ్లికి వచ్చిన అతిథులతో రక్తదానం చేయించారు

ప్రచురణ

పిఠాపురానికి చెందిన దయాసాగర్, కృష్ణవేణిల జంట తమ పెళ్లిలో తలసీమియా బాధితుల కోసం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. వధూవరులిద్దరూ రక్తదానం చేశారు. దీంతో బంధువులు, అతిథులు కూడా రక్తదానం చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్స్క్రైబ్ చేయండి.)