సరిహద్దుల్లో భారత సైనికులకు సాయం చేస్తున్న యాక్‌లు

వీడియో క్యాప్షన్, సరిహద్దుల్లో భారత సైనికులకు సాయం చేస్తున్న యాక్‌లు
ప్రచురణ

అరు‌‍ణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లో పహారా కాస్తున్న ఐటీబీపీ జవాన్లకు అక్కడి యాక్‌లు సాయం చేస్తున్నాయి. అత్యంత కఠినమైన పరిస్థితులుంటే ఈ ప్రాంతంలో ఒక్కో యాక్ 90 కేజీల సామగ్రిని పర్వతాలపైకి మోసుకెళ్లి సైనికులకు అందిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)