పొట్టకూటి కోసం ప్రమాదానికి ఎదురెళ్లే ఈ సాహసగాళ్లు ఎవరు
ప్రచురణ
వారు పది కేజీల బరువుండే రాయిని గాల్లోకి విసిరి అది కిందపడుతున్నప్పుడు తమ ఛాతీతో ఢీకొడతారు..
పొట్టేలుతో పోటీ పడి దాని కొమ్ములు వంచి కుదేలు చేస్తారు..
బరువుతో ఉన్న వాహనాలను జుత్తుకు కట్టుకుని లాగుతారు..
శరీరంపైనుంచి బరువైన వాహనాలను పోనిస్తారు..
ఒకటా రెండా ఇలాంటి ఎన్నో విన్యాసాలు వారికి కొట్టిన పిండి.
ఇంతకీ ఎవరు వారు.. వారి జీవితమేంటి.. వారి కష్టాలేమిటి? ఈ వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్: నిన్నటి దాకా అక్కా చెల్లెళ్లు... ఇప్పుడు అన్నాతమ్ముళ్లు
- మహిళల శరీరాలు ఎప్పుడంటే అప్పుడు సెక్స్‌కు సిద్ధంగా ఉంటాయా?
- ‘పోర్న్ చూసి నాపై నాకే అసహ్యం వేసింది.. యోగా, ధ్యానంతో బయటపడ్డా’
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- సిబ్బంది బాగోగులు చూడటం భారతదేశంలో ఒక వ్యాపారంగా మారనుందా?
- కరోనావైరస్ - రంగస్థల కళాకారులు: "నాటకాలు వేయకపోతే మేం శవాలతో సమానం"
- యూరప్ అణు కేంద్రంలో నటరాజ విగ్రహం ఎందుకుంది, సోషల్ మీడియా దాని గురించి ఏమంటోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)