You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
జపాన్ మంచు తుపాను... ఎక్కడిక్కకడే నిలిచిపోయిన వాహనాలు, స్తంభించిన జన జీవనం
ప్రచురణ
జపాన్ దేశంలో మంచు తుపాను జన జీవితాన్ని స్తంభించేలా చేసింది. నిరవధికంగా కురుస్తున్న మంచుతో రోడ్లన్నీ మంచుతో నిండిపోయాయి.
దేశంలోని చాలా నగరాల్లో వాహనాలు ఎక్కడిక్కడే నిలిచిపోయాయి. ప్రజలకు ఆహార పదార్థాలు అందించేందుకు సహాయక బృందాల రంగంలోకి దిగాయి.
ఇవి కూడా చదవండి:
- కొత్త రకం కరోనావైరస్.. ఇప్పటికే తయారైన వ్యాక్సీన్లు దీనిని ఎదుర్కోగలవా?
- కరోనా వ్యాక్సీన్ భారతదేశంలో మొదట ఎవరికి ఇస్తారు... దీని కోసం ఎలా రిజిస్టర్ చేసుకోవాలి?
- డాక్టర్లు బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ చేస్తుంటే... ఆ అమ్మాయి పియానో వాయించింది
- నాసా స్పేస్ మిషన్ కమాండర్‌గా హైదరాబాదీ రాజాచారి
- బిల్లా, రంగా ఎవరు.. వాళ్లను ఉరి తీయాలని దేశమంతా ఎందుకు కోరుకుంది...
- ఓ పదేళ్ల వయసు చిన్నారి నరహంతకుడు కాగలడా?
- ఉరి తాడు ఒక్క బక్సర్ జైల్లోనే ఎందుకు తయారవుతోంది?
- అయిదు హత్యలు, ఆరుగురు నిర్దోషులు, చేయని తప్పుకు చేజారిన 16 ఏళ్ళ జీవితం
- చంద్రుడిపై ఎర్ర జెండా పాతిన చైనా.. ప్రపంచంలో రెండో దేశం
(బీబీసీ తెలుగును ఫేస్బుక్ , ఇన్స్టాగ్రామ్ , ట్విటర్ లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ లో సబ్‌స్క్రైబ్ చేయండి.)