అమరావతి: మూడు రాజధానులపై జగన్ ప్రకటన, రైతుల ఆందోళనకు ఏడాది

వీడియో క్యాప్షన్, అమరావతి: మూడు రాజధానుల ప్రకటన, రైతుల ఆందోళనకు ఏడాది
ప్రచురణ

ఏపీ ముఖ్యమంత్రి జగన్ 'మూడు రాజధానుల' ప్రకటన చేసి ఏడాదైంది.

రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ఆ రోజు నుంచి భూములిచ్చిన రైతులు ఆందోళన చేస్తున్నారు.

ఉద్యమం కొనసాగింపుపై నిరసనకారుల మాట ఏమిటి? మూడు రాజధానులపై ప్రభుత్వం ఏమంటోంది?

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)