కోడి లేకుండా కోడి కూర... ఈ చికెన్ కర్రీ ఎలా చేస్తారంటే?
ప్రచురణ
కోడిని చంపకుండానే కోడి కూర వండుకోవచ్చా? అవును సాధ్యమే అంటున్నారు సింగపూర్ పరిశోధకులు, ప్రపంచంలోనే తొలిసారిగా వారు ప్రయోగశాలలో చేసిన కోడి కూరను వండారు.
అయితే, ఇది కోడి మూల కణాల నుంచి అభివృద్ధి చేసిన పదార్థాలతో చేసిన ఈ కూర. ప్రపంచమంతా భవిష్యత్తులో ఇలా కృత్రిమ మాంసాహారాన్ని తినాల్సి వస్తుందా?
ఇవి కూడా చదవండి:
- చాలా ఏళ్లుగా చిప్స్ మాత్రమే తింటున్నాడు.. చివరికి కంటి చూపు కోల్పోయాడు
- ‘మనిషి లాంటి’ చేప: ఇది కేన్సర్‌కి పరిష్కారం చూపుతుందా?
- కరోనావైరస్: రొయ్యల సాగుదారుల చిక్కులేంటి.. లాక్ డౌన్‌తో నష్టం ఎంత?
- అమెరికా అధ్యక్షుడు ఏం తింటారు? వాటి అర్థం ఏంటి?
- వేరుసెనగ పప్పు తింటే చనిపోతారా?
- ఉప్పు తిన్న సముద్రానికే మనం ముప్పు తెస్తున్నాం
- డాక్టర్లు బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ చేస్తుంటే... ఆ అమ్మాయి పియానో వాయించింది
- కరోనా వ్యాక్సీన్ భారతదేశంలో మొదట ఎవరికి ఇస్తారు... దీని కోసం ఎలా రిజిస్టర్ చేసుకోవాలి?
- ఆడపిల్లలు వయసు రాకముందే రజస్వల కావడానికి కారణాలేమిటి? సమస్యలేమిటి? పరిష్కారాలేమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)