ప్లే స్కూల్ కాదు... ఇది పోలీస్ స్టేషన్

వీడియో క్యాప్షన్, ప్లే స్కూల్ కాదు... ఇది పోలీస్ స్టేషన్
ప్రచురణ

ఇది పిల్లల ప్లే స్కూల్ కాదు, పోలీసు స్టేషన్. చిన్నారులు తమపై తాము ఎదుర్కొన్న వేధింపుల గురించి ప్రశాంతంగా చెప్పేందుకు అనుకూలంగా ఉండేందుకు ఈ స్టేషన్ ను ఇలా తీర్చిదిద్దారు.

నమ్మశక్యంగా లేదా? అయితే, ఈ వీడియో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)