You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
రైతుల ఆందోళనకు గల రాజకీయ ప్రాధాన్యం ఏమిటి? - వీక్లీ షో విత్ జీఎస్
ప్రచురణ
రైతుల ఆందోళన రోజు రోజుకు తీవ్రరూపం దాలుస్తోంది.
మోదీ సర్కారుకు రైతు సంఘాలకు మధ్య అనేక దఫాలుగా సాగిన చర్చలు విఫలమయ్యాయి.
ఇంతకీ ఏం జరుగుతోంది? ఎందుకింత తీవ్ర రూపం దాలుస్తోంది?
దీని రాజకీయ ప్రాధాన్యాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి?
బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్.రామ్మోహన్ విశ్లేషణ - వీక్లీ షో విత్ జీఎస్
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్: నిన్నటి దాకా అక్కా చెల్లెళ్లు... ఇప్పుడు అన్నాతమ్ముళ్లు
- మహిళల శరీరాలు ఎప్పుడంటే అప్పుడు సెక్స్‌కు సిద్ధంగా ఉంటాయా?
- ‘పోర్న్ చూసి నాపై నాకే అసహ్యం వేసింది.. యోగా, ధ్యానంతో బయటపడ్డా’
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- సిబ్బంది బాగోగులు చూడటం భారతదేశంలో ఒక వ్యాపారంగా మారనుందా?
- కరోనావైరస్ - రంగస్థల కళాకారులు: "నాటకాలు వేయకపోతే మేం శవాలతో సమానం"
- యూరప్ అణు కేంద్రంలో నటరాజ విగ్రహం ఎందుకుంది, సోషల్ మీడియా దాని గురించి ఏమంటోంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)