కరోనావైరస్ వ్యాక్సీన్ ప్రపంచ ప్రజలందరికీ ఎప్పటికి అందుతుంది?

వీడియో క్యాప్షన్, కరోనావైరస్ వ్యాక్సీన్ ప్రపంచ ప్రజలందరికీ ఎప్పటికి అందుతుంది?
ప్రచురణ

రష్యా, బ్రిటన్ వంటి దేశాలు కరోనా వ్యాక్సీన్ పంపిణీ మొదలు పెట్టాయి.

భారత్ సహా మరికొన్ని దేశాలు వ్యాక్సీన్ పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. మరి నిరుపేద దేశాల సంగతేంటి? వాటికి కరోనా వ్యాక్సీన్ ఎప్పటికి అందుతుంది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)