ప్రజల్ని బెంబేలెత్తించిన అడవి దున్న

ప్రచురణ

మహారాష్ట్రలోని పుణెలో అడవి దున్న నివాస ప్రాంతాల్లోకి అడవిదున్న ప్రవేశించడంతో అంతా బెంబేలెత్తిపోయారు. తీవ్రంగా శ్రమించిన తర్వాత అధికారులు మత్తు మందు ఇచ్చి దాన్ని పట్టుకోగలిగారు. కానీ కాసేపటికే ఆ అడవి దున్న చనిపోయింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)