ఎవరెస్ట్ శిఖరం ఎత్తు పెరిగింది... అసలు పర్వతాల ఎత్తు ఎలా కొలుస్తారు?

వీడియో క్యాప్షన్, ఎవరెస్ట్ శిఖరం ఎత్తు పెరిగింది... అసలు పర్వతాల ఎత్తు ఎలా కొలుస్తారు?
ప్రచురణ

ఎవరెస్ట్ శిఖరం ఎత్తు 8848.86 మీటర్లు అని చైనా, నేపాల్‌లు సంయుక్తంగా ప్రకటించాయి.

గతంలో ప్రకటించిన ఎత్తు కన్నా ఇప్పుడు 86 సెంటీమీటర్లు అదనంగా ఎత్తు ఉన్నట్లు లెక్కించి చెప్పాయి. అసలు ఎవరెస్ట్ వంటి పర్వతాల ఎత్తు ఎలా కొలుస్తారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)