బంద్ చేస్తున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేను నిలదీసిన హైదరాబాద్ మహిళ

ప్రచురణ

హైదరాబాద్‌లో భారత్ బంద్‌లో పాల్గొన్న టీఆర్ఎస్ నాయకులను కొన్నిచోట్ల ప్రజలు నిలదీశారు. ఇన్నాళ్లూ గుర్తుకు రాని రైతులు ఇప్పుడు గుర్తొచ్చారా అంటూ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరికపూడి గాంధీని కూకట్‌పల్లిలో ఓ మహిళ ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)