కాసేపట్లో పెళ్లనగా వధువుకు కరోనా పాజిటివ్.. పీపీఈ సూట్లలో వివాహం

ప్రచురణ

పెళ్లి రోజు ఉదయమే వధువుకు కరోనా పాజిటివ్‌గా నిర్థరణ అయ్యింది.

దీంతో వధూవరులు పీపీఈ కిట్లు ధరించి వివాహం చేసుకున్నారు.

హాజరైన అతిథులు కూడా కరోనా రక్షణ దుస్తులు ధరించారు.

పెళ్లయిన వెంటనే వధువు కోవిడ్ సెంటర్‌లో అడ్మిట్ అయ్యారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)