ఏలూరులో అంతుచిక్కని వ్యాధి: అసలేం జరుగుతోంది?

ప్రచురణ

ఏలూరులో అంతుచిక్కని వ్యాధి సోకి వందలాది మంది ఆస్పత్రులపాలయ్యారు. ఇప్పటి వరకూ ఈ వ్యాధి ఏమిటి? దీనికి కారణాలేమిటి? అనేది నిర్థరణ కాలేదు. అయితే, ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి సోకడం లేదని జిల్లా కలెక్టర్ నివేదించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)