కంభం చెరువు: శతాబ్దాల చరిత్ర కలిగిన తటాకానికి అంతర్జాతీయ గుర్తింపు

వీడియో క్యాప్షన్, కంభం చెరువు: శతాబ్దాల చరిత్ర కలిగిన తటాకానికి అంతర్జాతీయ గుర్తింపు
ప్రచురణ

శ్రీకృష్ణ దేవరాయలు కట్టించిన కంభం చెరువు శతాబ్దాలుగా మూడు మండలాల ప్రజల సాగు, తాగునీటి అవసరాలు తీరుస్తోంది.

ఇప్పుడు ఈ చెరువును ప్రపంచ చారిత్రక వారసత్వ సాగునీటి నిర్మాణాల జాబితాలో చేరుస్తున్నట్లు ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజే (ఐసీఐడీ) సంస్థ అధికారికంగా ప్రకటించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)