అవయవ దానం: ‘‘నాకో శవాన్ని ఇవ్వండి చాలు.. నలుగుర్ని బతికిస్తా’’
ప్రచురణ
చనిపోయాక కూడా ఎలా బతికి ఉండొచ్చో చెప్తున్నారు ఉపాధ్యాయురాలు గూడూరు సీతామహాలక్ష్మి.
అఖిల భారత అవయవ, శరీర దాతల సంఘం వ్యవస్థాపక అధ్యక్షురాలు ఈమె.
''మనం మరణం ద్వారా కూడా మహోపకారం చేయగలం. మరణాన్ని కూడా చిరస్మరణీయం చేయగలం'' అంటారామె.
''చనిపోతూ వేరేవారికి ప్రాణం పోస్తున్న వారు.. ఒక రకంగా చెప్పాలంటే మన మధ్య జీవించే ఉన్నారు'' అని చెప్పారు.
అవయవదానం గురించి దేశ వ్యాప్తంగా చైతన్యం నింపుతున్న ఈ టీచర్ తన శరీరాన్ని కూడా దానం చేస్తున్నట్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.
ఇవి కూడా చదవండి:
- కంభం చెరువుకు అంతర్జాతీయ గుర్తింపు ఎలా వచ్చింది... స్థానిక రైతులు ఏం ఆశిస్తున్నారు?
- వ్యవసాయానికి సాయం చేస్తున్న మొదటి ప్రభుత్వం మోదీ ప్రభుత్వమేనా?
- భాగ్యలక్ష్మి ఆలయం: చార్మినార్ పక్కనే ఉన్న ఈ గుడిని ఎప్పుడు కట్టారు? చరిత్ర ఏం చెబుతోంది?
- ఆలయంలో ముద్దు సీన్, నెట్ఫ్లిక్స్పై సోషల్ మీడియాలో ఆగ్రహం
- రైతు ఆత్మహత్యలు: ‘మా అమ్మను వ్యవసాయం చేయనివ్వను’
- ఒక ఉల్కను అమ్మేసి, రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అవుదామనుకున్నాడు. కానీ...
- "పార్లమెంటుకు పట్టని అన్నదాతల వ్యథలు"
- జీరో బడ్జెట్ వ్యవసాయం అంటే ఏమిటి? కేంద్ర ఆర్ధికమంత్రి ఏపీని ఎందుకు ప్రస్తావించారు...
- స్మార్ట్ వ్యవసాయం: భూమి అక్కర్లేదు, కూలీలతో పనిలేదు... అత్యంత వేగంగా పంటలు పండించొచ్చు
- రైతన్న రిటైర్మెంట్: వ్యవసాయ విరమణ సన్మానం చేసిన కుమారులు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)