You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మహీందర్ కౌర్: ‘100 రూపాయల కూలికి నిరసన’ అన్న కంగన రనౌత్ వ్యాఖ్యలకు ఈ బామ్మ కౌంటర్ ఏంటి?
ప్రచురణ
రైతుల ఆందోళనలో పాల్గొన్న పంజాబ్ మహిళ మహీందర్ కౌర్ ఫొటోను కంగనా రనౌత్ ట్వీట్ చేస్తూ- ఈ బామ్మ 100 రూపాయల కూలికి ప్రదర్శనలో పాల్గొంటున్నారని కామెంట్ చేశారు. దీనిపై స్పందించిన మహీందర్ కౌర్- తాను రైతునని, అందుకే ఆందోళనలో పాల్గొన్నానని స్పష్టం చేశారు. పొలాల్లో రైతులు చేసే పనులన్నీ కంగనా చేయాలని, అప్పుడు వాళ్ల కష్టమేంటో ఆమెకు తెలుస్తుందంటూ సవాల్ విసిరారు.
ఇవి కూడా చదవండి:
- మోదీ ప్రభుత్వాన్ని రైతులు ఎందుకు నమ్మడం లేదు - కార్పొరేట్ సంస్థలంటే వారికి భయమెందుకు?
- ‘‘పద్మ విభూషణ్’ వెనక్కు ఇచ్చేస్తున్నా’ - ప్రకాశ్ సింగ్ బాదల్ - Newsreel
- 'రాబిన్ హుడ్' పోలీసులు: తమ దీవిని ఆక్రమించిన నాజీలనే దోచుకున్నారు
- భాగ్యలక్ష్మి ఆలయం: చార్మినార్ పక్కనే ఉన్న ఈ గుడిని ఎప్పుడు కట్టారు? చరిత్ర ఏం చెబుతోంది?
- ఆలయంలో ముద్దు సీన్, నెట్ఫ్లిక్స్పై సోషల్ మీడియాలో ఆగ్రహం
- ‘రజనీకాంత్, నేను స్నేహపూర్వక ప్రత్యర్థులం’
- అభిమానుల అండ ఒక్కటే సరిపోతుందా?
- రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి తమిళ రాజకీయాల్లో మార్పు తీసుకురాగలరా
- రజనీకాంత్ మాటలకు అర్థమేమిటి?
- రాజకీయాలకు రజనీకాంత్ వయసు దాటిపోయిందా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)