టిప్పు సుల్తాన్‌ను చంపేశాక బ్రిటిషర్లు కొల్లగొట్టిన సంపద ఈ కోటలో...
మైసూర్ సింహంగా పేరుగాంచిన టిప్పు సుల్తాన్‌ను... అత్యంత ప్రముఖులైన భారతీయ పాలకుల్లో ఒకరిగా గుర్తిస్తారు.
18వ శతాబ్దం చివరి కాలంలో దక్షిణాదిలో బ్రిటిష్ రాజ్‌ను ఎదిరించి పోరాడారు టిప్పు.
1799లో జరిగిన యుద్ధంలో టిప్పు సుల్తాన్‌ను ఓడించి, హతమార్చిన తర్వాతే మైసూర్ రాజ్యాన్ని బ్రిటిష్ సామ్రాజ్యంలో కలుపుకోగలిగారు వలస పాలకులు.
టిప్పు మరణం తర్వాత ఆయన సంపదనంతా బ్రిటిషర్లు దోచుకున్నారు. అందులో కొంత భాగాన్ని నజరానాల రూపంలో బ్రిటన్‌కు తరలించారు.
అలాంటి వందలాది విలువైన బహుమతుల్ని బ్రిటన్‌లోని వేల్స్లో గల పోయిస్ కాసిల్లో ఇప్పటికీ చూడొచ్చు.
మధ్యయుగాల నాటి ఈ 13వ శతాబ్దపు కోటను బీబీసీ ప్రతినిధి గగన్ సభర్వాల్ సందర్శించారు.
ఈ అద్భుత భవనానికీ, టిప్పు సుల్తాన్‌తోనూ, భారత్‌తోనూ ఉన్న సంబంధాన్ని కనుగొనే ప్రయత్నం చేశారు.
ఇవి కూడా చదవండి:
- ‘మోడలింగ్ జాబ్ ఉందంటే వెళ్లా... అది గ్యాంగ్ రేప్ కోసం పన్నిన ఉచ్చు అని తర్వాత అర్థమైంది’
- కరోనావైరస్: వ్యాక్సీన్లపై వదంతులు... ఎవరు సృష్టిస్తున్నారు ? ఎలా ఆపాలి ?
- తుపాన్లకు పేర్లను ఎవరు పెడతారు?
- ఆ రోజు ఈ ఫొటో తీసింది ఎవరు? కసబ్ గురించి ఆ ఫొటో జర్నలిస్టు ఏమంటున్నారు?
- GDP: ఆర్థిక సంక్షోభంలో భారతదేశం... 7.5 శాతం పడిపోయిన జీడీపీ
- GDP Meaning: జీడీపీ అంటే ఏమిటి? ఎలా లెక్కిస్తారు? ఈ గణాంకాలు ఎందుకంత కీలకం?
- నివర్ తుపాను తాకిడితో నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో తీవ్ర నష్టం
- కరోనా వ్యాక్సిన్‌ను ప్రజలకు చేరవేసేందుకు మోదీ ప్రభుత్వం చేస్తున్న ప్లాన్ ఏమిటి?
- కరోనావైరస్: వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? దాని ధర ఎంత?
- బ్రిటిష్ వారిని గడగడలాడించిన టిప్పు సుల్తాన్ కథ ఎలా ముగిసిందంటే...
- కరోనావైరస్: కేరళలో దాచి పెట్టిన కోవిడ్ మరణాల గుట్టు రట్టు చేసిన వలంటీర్లు
- ఆస్తుల గొప్పలు చెప్పుకోరు... సెక్స్ గురించి సహజంగా మాట్లాడుకుంటారు
- 2,000 ఏళ్ల కిందటి రోమ్ సామ్రాజ్యపు యజమాని, బానిస... బయటపడ్డ బూడిద శిలలు
- ఆ రోజు ఈ ఫొటో తీసింది ఎవరు? కసబ్ గురించి ఆ ఫొటో జర్నలిస్టు ఏమంటున్నారు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)