రాయల్ ఎన్‌ఫీల్డ్: బ్రిటన్‌లో మొదలైన ప్రయాణం భారత్ వరకూ ఎలా సాగింది

వీడియో క్యాప్షన్, రాయల్ ఎన్‌ఫీల్డ్: బ్రిటన్‌లో మొదలైన ప్రయాణం భారత్ వరకూ ఎలా సాగింది
ప్రచురణ

ప్రపంచంలో అత్యంత పురాతన మోటార్ సైకిల్ బ్రాండ్లలో రాయల్ ఎన్‌ఫీల్డ్ ఒకటి. ఇప్పటికీ దానిని చాలా మంది ఇష్టపడుతున్నారు.

భారత మార్కెట్లో మంచి అమ్మకాలు నమోదు చేసిన ఈ కంపెనీ యాజమాన్య హక్కులు 1994 నుంచి భారత్‌లో ఐషర్ గ్రూప్ దగ్గరే ఉన్నాయి.

ఈ కంపెనీ ఇప్పుడు ఆసియాలో తన అమ్మకాలను పెంచుకోవాలని అనుకుంటోంది. ఇటీవల థాయ్‌లాండ్‌లో కూడా ఒక కొత్త ఫ్యాక్టరీ నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది.

భారత వినియోగదారులు ఈ మోటార్ సైకిల్ స్టైల్, దాని వారసత్వాన్ని ఇష్టపడుతున్నారని రాయల్ ఎన్‌ఫీల్డ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వినోద్ దాసరి బీబీసీతో అన్నారు.

యాబై ఏళ్ల కింద మూతబడి, పాతికేళ్ల కింద తిరిగి ప్రారంభమై ఆసియా అంతా విస్తరిస్తున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ చరిత్ర ఇది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)