Variety Marriage: ఒకే జంట.. ఒకే రోజు... మూడు సార్లు పెళ్లి చేసుకున్నారు.. ఎందుకంటే
ప్రచురణ
మనం చాలా పెళ్లిళ్లు చూసి ఉంటాం. కానీ, ఇప్పుడు మీరు చూడబోయే పెళ్లి వాటన్నింటికీ విభిన్నం. ఎందుకంటే ఒకటే జంట… ఒకే రోజులో హిందూ, ముస్లిం, క్రైస్తవ సంప్రదాయాల్లో పెళ్లి చేసుకున్నారు. అన్ని మతాలూ సమానమే అని నిరూపించడానికే తాము అలా చేశామంటున్నారు ఈ నవ దంపతులు.
ఇవి కూడా చదవండి:
- ఆడపిల్లలే కాదు.. ఆణిముత్యాలు కూడా..
- చైనాలో పెళ్లిళ్ల సంత
- నలుగురు అక్కాచెల్లెళ్లు, నలుగురు పెళ్లి కొడుకులు, ఒకే రోజు పెళ్లి
- పోకిరీల వేధింపులపై మహిళల వినూత్న పోరాటం
- ఆసిఫాబాద్ అత్యాచారం, హత్య కేసు: ‘ఆ శరీరం ఆడమనిషిలానే లేదు... నా కోడలిని బొమ్మలా ఆడుకున్నారు’
- చిన్న వయసులో ఫిన్లాండ్ ప్రధాని పదవి చేపట్టనున్న సనా మారిన్
- పాస్వర్డ్లతో భద్రత లేదా? బయోమెట్రిక్స్ సురక్షితమేనా?
- మీకు ఇలాంటి వాట్సాప్ కాల్ ఎప్పుడైనా వచ్చిందా.. వస్తే అనుమానించాల్సిందే
- మీ చేతిలోని స్మార్ట్ ఫోనే మీకు శత్రువుగా మారితే...
- ‘బికినీ’ లేని అందాల పోటీని మీరు వీక్షిస్తారా?
- #100WOMEN: మహిళ 'అందం' అనే భారాన్ని మోయాల్సిన అవసరం ఏముంది: నందితా దాస్
- అక్కినేని అమల: హుందాగా వయసును ఆహ్వానిద్దాం
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి)