You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఆంధ్రా మడ అడవుల్లో పెరిగే పీతలకు ఆగ్నేయాసియా దేశాల్లో పెరుగుతున్న డిమాండ్
ప్రచురణ
మడ అడవుల్లో సహజసిద్ధంగా లభించే మండ పీతలకు డిమాండ్ పెరుగుతోంది.
ఈ పీతల్లో కొన్ని ఒక్కొక్కటి రెండు కిలోల వరకూ బరువు పెరుగుతాయి. తూర్పు గోదావరి జిల్లా తాళ్లరేవు మండలం పెద్ద వలసల ఈ రకం పీతలకు ప్రసిద్ధి.
పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం, కృష్ణా జిల్లా బందరు, శ్రీకాకుళం జిల్లా భావనపాడు వంటి ప్రాంతాల్లో కూడా ఈ రకం పీతలు దొరుకుతాయి. అత్యధికంగా మండ పీతలు లభించే పెద్ద వలసల నుంచి ఇవి ఆగ్నేయాసియా దేశాలకు ఎగుమతి అవుతాయి.
ఇవి కూడా చదవండి:
- పెళ్లిలో సూటు ధరించిన వధువు.. సంభ్రమాశ్చార్యాల్లో వరుడు.. ట్రోల్ చేసిన సోషల్ మీడియా..
- కరోనావైరస్: వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? దాని ధర ఎంత?
- కరోనావైరస్: కోవిడ్ సోకిన మొదటి అయిదు రోజుల్లోనే వైరస్ వ్యాప్తి అవకాశం ఎక్కువ
- మిడిల్ క్లాస్ మెలొడీస్: తెలుగు సినిమాకి ఇలాంటి ఆక్సిజన్ చాలా కావాలి - సినిమా రివ్యూ
- ఆలయంలో ముద్దు సీన్, నెట్ఫ్లిక్స్పై సోషల్ మీడియాలో ఆగ్రహం
- బ్రిటిష్ వారిని గడగడలాడించిన టిప్పు సుల్తాన్ కథ ఎలా ముగిసిందంటే...
- ఆస్తుల గొప్పలు చెప్పుకోరు... సెక్స్ గురించి సహజంగా మాట్లాడుకుంటారు
- "నేనొక అబ్బాయిని... పదహారేళ్ల వయసులో నాకు రుతుస్రావం మొదలయింది"
- వై.ఎస్.జగన్కు వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిశోర్.. బెంగాల్లో మమతను గట్టెక్కించగలరా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)