పాపికొండలు: బోటు ప్రమాదం, కరోనా లాక్‌డౌన్ల తరువాత... మళ్లీ పర్యటక లాంచీలు కదిలేదెప్పుడు?

వీడియో క్యాప్షన్, పాపికొండలు: బోటు ప్రమాదం, కరోనా లాక్‌డౌన్ల తరువాత... మళ్లీ పర్యటక లాంచీలు కదిలేదెప్పుడు?
ప్రచురణ

నిరుడు సెప్టెంబరులో గోదావరిలో బోటు ప్రమాదం తర్వాత నదిలో పర్యటక లాంచీలపై విధించిన ఆంక్షలు కొనసాగుతున్నాయి. మధ్యలో వాటికి కరోనావైరస్ లాక్‌డౌన్ తోడయ్యింది.

దాంతో, గోదావరి మీద పడవయాత్ర మళ్లీ ఎప్పుడు అని పర్యటకులు ఎదురు చూస్తున్నారు. పాపికొండల ప్రయాణాలు ఎప్పుడని పడవలు నడిపే వాళ్లూ అడుగుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)