You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
దేవి నాగవల్లి: బిగ్ బాస్ హౌస్‌లోకి నేను ఎందుకు వెళ్లాను? అక్కడ ఏం జరిగింది?
ప్రచురణ
‘‘మీరు ఎలా ఉంటారో అలాగే ఉండండి.. కొత్తగా యాక్టింగ్‌లు అవేమీ అవసరం లేదని చెప్పారు’’ అని దేవి నాగవల్లి బిగ్ బాస్ షోలో తన అనుభవం గురించి చెప్పారు.
‘‘అదంతా కొత్త ప్రపంచం. హైఫై లైఫ్‌లో కొత్తగా అనిపించింది. నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. అలాంటి వారు కొంత మందికి నచ్చుతారు. కొంత మందికి నచ్చరు. నన్ను వాళ్లు అర్థం చేసుకోవటానికి చాలా టైం పడుతుంది’’ అన్నారామె.
బిగ్ బాస్ షోని తనకు తెలియకుండానే ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నానని బయటికి వచ్చిన తర్వాత తెలిసిందన్నారు.
ఇవి కూడా చదవండి:
- బైడెన్-హ్యారిస్ విజయం వెనుక ఉన్న ఆ నల్ల జాతి మహిళలు ఎవరు
- అధ్యక్ష పదవి నుంచి దిగిపోయాక డోనల్డ్ ట్రంప్ ఏం చేస్తారు? రాజకీయాల్లో కొనసాగుతారా? మళ్లీ వ్యాపారం చేస్తారా?
- మనీశ్ మిశ్రా: బిచ్చగాడు అనుకుని సాయం చేయబోయారు.. ఆయనెవరో తెలిసి సాల్యూట్ చేశారు
- గుండె తరుక్కుపోయే కష్టం.. కళ్ల ముందే భార్య, ముగ్గురు పిల్లల శవాలు నీళ్లలో తేలుతుంటే చూడలేక ఆత్మార్పణం
- కరోనావైరస్: వచ్చే చలికాలానికి అంతా నార్మల్ అవుతుందంటున్న వ్యాక్సీన్ రూపకర్తలు
- నెల్సన్ మండేలా సహా ఎందరో రాజకీయ ఖైదీల విడుదలకు కృషి చేసిన తెలుగు వ్యక్తి
- యూరినరీ ఇన్‌కాంటినెన్స్: మహిళల్లో మూత్రం లీకయ్యే సమస్యకు కారణాలేంటి...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)