‘ఆరు నెలలుగా బాణసంచా తయారీ నిలిచిపోయింది.. ఉపాధి పోయింది’
ప్రచురణ
"ఆరు నెలలుగా బాణసంచా తయారీ నిలిచిపోయింది. మాకు ఉపాధి లేదు. బతకడం కోసం అప్పులు చేస్తున్నాం. పని దొరక్కపోతే పాత అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు చేయాలి. ఇలాగేతై మేం ఎలా బతకాలో మీరే చెప్పండి?" అంటే ఆవేదన వ్యక్ం చేస్తున్నారు శివకాశిలోని కార్మికులు.
వెలుగులు విరజిమ్మే బాణసంచా తయారుచేసే ఈ చేతులు ఎప్పుడూ మసిబారే ఉంటాయి.
శివకాశి బాణసంచా కార్మికులపై ప్రత్యేక కథనం..
ఇవి కూడా చదవండి:
- నంద్యాల ఆటో డ్రైవర్ అబ్దుల్ సలాం కుటుంబం అంతా ఎందుకు ఆత్మహత్య చేసుకుంది?
- వ్యాపారం కోసం వచ్చి ఇండియాలో మారణహోమం సాగించిన కంపెనీ కథ
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- కరోనావైరస్ నుంచి 90 శాతం రక్షణ కల్పించే తొలి వ్యాక్సీన్ ఇదే
- ‘దూదేకుల’ వివాదం ఏపీ హైకోర్టుకు ఎందుకు చేరింది
- భారత్-చైనా ఉద్రిక్తతలు: భారత్ ఎందుకు వరుసగా క్షిపణి పరీక్షలు చేపడుతోంది?
- మహిళల శరీరాలు ఎప్పుడంటే అప్పుడు సెక్స్‌కు సిద్ధంగా ఉంటాయా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)