జో బైడెన్ ప్రసంగం: 'ప్రజలను విభజించను... ఏకం చేస్తా'

ప్రచురణ

"ప్రజలను విభజించే అధ్యక్షుడిగా కాకుండా ఏకం చేసే అధ్యక్షుడిగా ఉంటాను. ప్రత్యర్థులు శత్రువులు కాదు. ప్రత్యర్థులను శత్రువులుగా చూడటం ఆపితేనే పురోగతి" అని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ తన విజయోత్సవ ప్రసంగంలో చెప్పారు.

డెలవేర్ రాష్ట్రం విల్మింగ్టన్‌లో దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)