ఆంధ్రప్రదేశ్: ఉత్తరాంధ్రలో తిత్లీ బీభత్సానికి రెండేళ్లు... బాధితులను ఆదుకోని ప్రభుత్వాలు
ప్రచురణ
శ్రీకాకుళం జిల్లా: 2018 అక్టోబరులో తిత్లీ తుపాను బీభత్సం తర్వాత బాధితులకు పాలక పక్షం, ప్రతిపక్షం అనేక హామీలు ఇచ్చాయి. ఇళ్లు ఇస్తామని, పంట నష్టం చెల్లిస్తామని టీడీపీ ప్రభుత్వం చెప్పగా, ప్రభుత్వం చెప్పిన దానికి మరింత అదనపు సాయం అందిస్తామని ప్రతిపక్ష వైసీపీ హామీ ఇచ్చింది.
పాలక, ప్రతిపక్షాలు వారు వీరయ్యారు. అప్పటి ప్రతిపక్షం ఇప్పుడు అధికారంలో ఉంది. అప్పటి అధికార పార్టీ ఇప్పుడు ప్రతిపక్షమైంది. కానీ, తిత్లీ తుపాను బాధితుల పరిస్థితి మాత్రం మారలేదు.
ఇవి కూడా చదవండి:
- ‘పోర్న్ చూసి నాపై నాకే అసహ్యం వేసింది.. యోగా, ధ్యానంతో బయటపడ్డా’
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- పాకిస్తాన్: నిన్నటి దాకా అక్కా చెల్లెళ్లు... ఇప్పుడు అన్నాతమ్ముళ్లు
- మహిళల శరీరాలు ఎప్పుడంటే అప్పుడు సెక్స్‌కు సిద్ధంగా ఉంటాయా?
- సిబ్బంది బాగోగులు చూడటం భారతదేశంలో ఒక వ్యాపారంగా మారనుందా?
- కరోనావైరస్ - రంగస్థల కళాకారులు: "నాటకాలు వేయకపోతే మేం శవాలతో సమానం"
- యూరప్ అణు కేంద్రంలో నటరాజ విగ్రహం ఎందుకుంది, సోషల్ మీడియా దాని గురించి ఏమంటోంది?
- ఇల్లు, ఫర్నీచర్ అమ్మేసి ఓ వ్యాన్ కొనుక్కున్నారు... ఇప్పుడు ఆ వ్యానే వారి ఇల్లు
- టైటానిక్ ప్రమాదంలో 700 మంది ప్రాణాలను ఆ రేడియో ఎలా కాపాడిందంటే...
- ఘోస్ట్ ఐలాండ్: 'మానవజాతి అంతమైపోయాక భూమి ఇలాగే ఉండొచ్చు'
- కరోనావైరస్: ప్రధాని మోదీ భారత్‌లో కోవిడ్ పరిస్థితిపై చెప్పిందంతా నిజమేనా? - BBC FactCheck
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)