రాగాల సాధనలో బుడతడు

ప్రచురణ

సంప్రదాయ సంగీతం ఒంటబట్టాలంటే సామాన్యమైన విషయం కాదు. కానీ సూరత్‌కు చెందిన శ్రీ జాదవ్ మాత్రం అలవోకగా రాగాలన్నీ పలికేస్తున్నాడు.

తండ్రి సాధన చేసేటప్పుడు చూసి నేర్చుకున్న ఈ బుడతడు.. ఇప్పుడు తండ్రితో కలసి సంగీత సాధన చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో పాపులర్ అవుతున్నాయి.

మరి, జాదవ్ రాగాలాపన ఈ వీడియోలో చూద్దాం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)