ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన అంబులెన్స్ ముందు పరిగెత్తుతూ దారి కల్పించిన కానిస్టేబుల్

వీడియో క్యాప్షన్, ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన అంబులెన్స్ ముందు పరిగెత్తుతూ దారి కల్పించిన కానిస్టేబుల్
ప్రచురణ

ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన అంబులెన్స్ ముందు పరిగెత్తుతూ... వాహనాలను క్లియర్ చేస్తూ, అంబులెన్స్‌కి దారి కల్పించారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ బాబ్జీ.

దీంతో అంబులెన్స్ సకాలానికి ఆస్పత్రికి చేరుకోవడంతో అందులో ఉన్నవ్యక్తి ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. డ్యూటీలో బాబ్జీ కనబర్చిన నిబద్ధతకు పోలీసు ఉన్నతాధికారులు కూడా అభినందనలు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)