బంగారం పూత మిఠాయిలు

ప్రచురణ

సూరత్‌ అంటే బంగారు ఆభరణాలతో పాటు, బంగారు స్వీట్లకు కూడా ఫేమస్ అవుతోంది.

ఇక్కడ చందని పడ్వా పండుగ రోజున తప్పనిసరిగా తినే ఘారీలను కూడా బంగారంతో తయారు చేస్తున్నారు.

ప్రత్యేకమైన పదార్థాలు, బంగారం కలిపి ఈ ఘారీ స్వీట్ తయారు చేసి, ఆపై దీనిపై బంగారపు పూత కూడా పూస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)