యాక్షన్ హీరోలకు దీటుగా దూసుకెళ్తున్న స్టంట్ ఉమన్

వీడియో క్యాప్షన్, యాక్షన్ హీరోలకు దీటుగా దూసుకెళ్తున్న స్టంట్ ఉమన్
ప్రచురణ

సినిమాల్లో యాక్షన్ సీన్లంటే చాలా రిస్క్ తో కూడుకుని ఉంటాయి. అందుకే సినిమాల్లో ఫైట్లు అంటే ఎక్కువగా పురుషులకు సంబంధించిన రంగం అనే స్థిరపడిపోయింది.

కానీ, హీరోయిన్లతో ఫైట్లు తీయాలన్నా, రిస్కీ షాట్లు తీయాలన్నా డూప్‌గా స్టంట్ విమెన్‌ ఉండాల్సిందే.

బాలీవుడ్ యాక్షన్ హీరోలకు దీటుగా స్టంట్ ఉమెన్‌గా దూసుకెళ్తున్నారు సరోబర్ పర్దీవాలా.

ఈ రంగంలోకి ఎలా వచ్చారు.. ఎలా నిలదొక్కుకున్నారు వంటి వివరాలన్నీ ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)