You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
లాహోర్‌లో అభినందన్ పోస్టర్లు ఎందుకున్నాయి
ప్రచురణ
పాకిస్తాన్ ఎంపీ ఆయాజ్ సాదిఖ్ స్వదేశంలో విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది.
భారత వింగ్ కమాండర్ అభినందన్ విడుదలకు సంబంధించి ఆయన ఇటీవల పాకిస్తాన్ పార్లమెంటులో ఒక ప్రకటన చేశారు.
అభినందన్‌ను విడిచిపెట్టకపోతే భారత్ తమపై దాడి చేస్తుందని పాక్ ఆర్మీ చీఫ్ వణికిపోయారని ఆయన వ్యాఖ్యానించారు.
సాదిక్‌ను విమర్శిస్తూ లాహోర్‌లో గుర్తు తెలియని వ్యక్తులు బ్యానర్లు ఏర్పాటు చేశారు.
ఇవి కూడా చదవండి:
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- పోస్ట్ వెడ్డింగ్ ఫొటోషూట్: ‘లోపల అసలు బట్టలేసుకున్నారా అని అడిగారు’
- పాకిస్తాన్: నిన్నటి దాకా అక్కా చెల్లెళ్లు... ఇప్పుడు అన్నాతమ్ముళ్లు
- ‘నేను బెంగాలీ.. నా బాయ్ ఫ్రెండ్ నల్ల జాతీయుడు - మా అమ్మ ఏం చేసిందంటే..’
- మహిళల శరీరాలు ఎప్పుడంటే అప్పుడు సెక్స్‌కు సిద్ధంగా ఉంటాయా?
- మూడుసార్లు ఉరికంబం వరకు తీసుకెళ్లినా ఆయన్ను ఉరి తీయలేకపోయారు
- సిబ్బంది బాగోగులు చూడటం భారతదేశంలో ఒక వ్యాపారంగా మారనుందా?
- కరోనావైరస్ - రంగస్థల కళాకారులు: "నాటకాలు వేయకపోతే మేం శవాలతో సమానం"
- యూరప్ అణు కేంద్రంలో నటరాజ విగ్రహం ఎందుకుంది, సోషల్ మీడియా దాని గురించి ఏమంటోంది?
- ‘ఐ రిటైర్’ అంటూ పీవీ సింధు కలకలం.. ఇంతకీ ఆమె ఏం చెప్పారు?
- ఇల్లు, ఫర్నీచర్ అమ్మేసి ఓ వ్యాన్ కొనుక్కున్నారు... ఇప్పుడు ఆ వ్యానే వారి ఇల్లు
- రాయల్ ఎన్ఫీల్డ్: ఆసియాలో విస్తరిస్తున్న భారత మోటార్ సైకిల్ బుల్లెట్ అమ్మకాలు
- టైటానిక్ ప్రమాదంలో 700 మంది ప్రాణాలను ఆ రేడియో ఎలా కాపాడిందంటే...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)