ఆంధ్రప్రదేశ్‌లో సుదీర్ఘ విరామం తర్వాత పాఠశాలలు ఇలా తెరుచుకున్నాయి

వీడియో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్‌లో సుదీర్ఘ విరామం తర్వాత పాఠశాలలు ఇలా తెరుచుకున్నాయి
ప్రచురణ

కరోనావైరస్ లాక్‌డౌన్ కారణంగా గత కొన్ని నెలలుగా మూతబడిన పాఠశాలలు, ప్రభుత్వ ఆదేశాల మేరకు మళ్లీ తెరుచుకున్నాయి.

మాస్క్, సోషల్ డిస్టెన్స్, ఇతర కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటిస్తున్నారు

దీంతో పాటు, పిల్లల్ని బడికి పంపేందుకు తప్పనిసరిగా తల్లిదండ్రుల అంగీకారపత్రం కూడా తీసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)